వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలోని రాళ్లచెరువు పూర్తిస్థాయిలో నిండడంతో బుధవారం ఉదయం నుంచి అలుగు పారుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు నిండింది.
చెరువు నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు చెరువు నీటితో ప్రయోజనం కలుగుతుందని రైతులు తెలిపారు.
Comments
Loading comments...

