Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకపోకలకు పాట్లే

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 10:17 AM పార్వతీపురం మన్యంGeneral
రాకపోకలకు పాట్లే - Udayam
పాలకొండ పట్టణ పరిధిలోని గొల్లవీధి కూడలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిలో కల్వర్టులు శిథిలమయ్యాయి. దీంతో రాకపోకలకు ఆయా వీధివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...