Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక సందేశం

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 12:58 PM మహబూబ్‌నగర్General
రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక సందేశం - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాఖీ పండుగ సందర్భంగా అక్కా–చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అక్కా, చెల్లి లేకపోయినా జడ్చర్ల కుటుంబంలోని ప్రతి అక్కా, చెల్లి తనకు ఎంతో ఆప్యాయమన్నారు. ఆడపిల్లలను భారంగా చూడొద్దని, కూతురు మహాలక్ష్మితో సమానమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...