Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు

Follow Udayam on Google
raju Aug 27, 2026 11:23 PM నిజామాబాద్General
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు - Udayam
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...