వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగానికి విధేయుడిగా, మనస్సాక్షి ప్రకారం న్యాయమూర్తిగా విధులు నిర్వహించానని జస్టిస్ టి.వినోద్‌కుమార్ తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ, మద్రాస్ హైకోర్టుల్లో 13,213 ప్రధాన కేసులు, 14,033 మధ్యంతర పిటిషన్లను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

