Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి పరిసరాల్లో మోస్తరు వర్షం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:39 PM అల్లూరి General
రాజవొమ్మంగి పరిసరాల్లో మోస్తరు వర్షం - Udayam
రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. జడ్డంగి, దూసారపాము, వట్టిగెడ్డ, కొండపల్లి, లబ్బర్తి తదితర గ్రామాల్లోనూ వర్షం పడింది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. కూరగాయలు, వరి, పత్తి పంటలకు ఈ వర్షం ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...