Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెంలో పడకేసిన పారిశుధ్యం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 9:08 AM పల్నాడుGeneral
రాజుపాలెంలో పడకేసిన పారిశుధ్యం - Udayam
రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగరం వద్ద హైవే పక్కన చెత్త వేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...