Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో మద్యం దుకాణాలకు నేడే గడువు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 3:54 PM అన్నమయ్యGeneral
రాజంపేటలో మద్యం దుకాణాలకు నేడే గడువు - Udayam
రాజంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 1 చివరి రోజని ఎక్సైజ్ సీఐ మల్లిక తెలిపారు. ఆసక్తి ఉన్న వారు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పరిధిలో 9 మద్యం దుకాణాలు ఉన్నాయని తెలిపారు. రాజంపేట మున్సిపాలిటీలో 4, రూరల్‌లో 1, నందలూరులో 2, పెనగలూరులో 1, పుల్లంపేటలో 1 దుకాణం ఉన్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...