వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయానికి స్థలం ఎంపిక పూర్తయింది. శుక్రవారం మదనపల్లెలో సిద్ధాంతి, వాస్తు నిపుణులు జయరాంరెడ్డి పార్టీ ప్రతినిధులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
త్వరలో భూమిపూజ తేదీని ఖరారు చేసి కార్యాలయ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో PKM-UDA ఛైర్మన్ సురేశ్ బాబు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ ఛైర్మన్ ఖాదర్ ఖాన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

