వార్తలకు తిరిగి వెళ్లండి
సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ భీమేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న తమ ఇంటి ఇలవేల్పు అని, కుమారుడి వివాహం సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. 31 ఏళ్ల సినీ ప్రస్థానంలో 880 సినిమాలకు 3,800కు పైగా పాటలు రాశానన్నారు.
రాజన్న చరిత్ర, విశిష్టతను ప్రజలకు చేరువ చేసేలా మధురమైన పాట రాస్తానని వెల్లడించారు.
Comments
Loading comments...

