Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 20 అర్జీలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:30 PM తూర్పుగోదావరి General
రాజమండ్రి పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 20 అర్జీలు - Udayam
తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టమ్‌కు 20 ఫిర్యాదులు అందాయి. సివిల్‌ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్‌ కేసులు, ఇతర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో నేరుగా మాట్లాడారు.

Comments

G
Loading comments...