Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని గృహనిర్బంధం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 12:21 PM వికారాబాద్General
రాజేంద్రనగర్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని గృహనిర్బంధం - Udayam
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని రాజేంద్రనగర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే పోలీసులు ఈ చర్య చేపట్టారు. సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ఆసుపత్రి సందర్శనకు మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన పిలుపు మేరకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయన్ను అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.

Comments

G
Loading comments...