వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో తొలివిడత భూసమీకరణ జరిగిన తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో గ్రామకంఠం మినహాయింపు కోసం వచ్చిన 730 దరఖాస్తులు వచ్చినట్లు CRDA అధికారులు తెలిపారు. గ్రామకంఠంల సమస్యలపై వచ్చిన అర్జీలు అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి 17 మందిని అర్హులుగా గుర్తించింది.
అర్హులైన వారికి గరిష్టంగా 10 సెంట్ల వరకు భూసమీకరణ నుంచి మినహాయింపు ఇస్తూ సోమవారం CRDA నిర్ణయం ప్రకటించింది.
Comments
Loading comments...

