వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఉడ్తా తీర్’ ట్రైలర్ విడుదలైంది. ఆకాశ్ ఎ.కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మాతలు. ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలోకి రానుంది.
ఇందులో ఆయుష్మాన్ పాకిస్థాన్ ఏజెంట్ బిమల్ అహ్మద్‌గా కనిపించనున్నారు.
Comments
Loading comments...

