వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ కిషన్ హీరోగా ఉగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఫాంటసీ చిత్రం ‘కరికాల’లో మరో హీరోయిన్ చేరింది. సాక్షి మహదోల్కర్ కూడా కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే కేథరిన్ ట్రెసాను మరో హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
శైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

