వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ చిత్రం ‘ప్రేమద ఒరలి’ బుక్‌మైషోలో టికెట్ల అమ్మకాల్లో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 12న ఒక్కరోజే 1.49 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’ (1.14 లక్షలు), రజనీకాంత్ ‘జైలర్ 2’ను వెనక్కి నెట్టింది.
దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 25న పరిమిత షోలతో విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణ, మౌత్ టాక్‌తో ప్రదర్శనలు 1,600కు పైగా పెరిగాయి.
Comments
Loading comments...

