వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్ హీరోగా తమిజరసన్ పచ్చముత్తు తెరకెక్కిస్తున్న D56 ఫస్ట్‌లుక్ ‘ఓమ్’ సినిమా విడుదల తర్వాతే వస్తుందని దర్శకుడు వెల్లడించారు. దీపావళికి ఫస్ట్‌లుక్ వస్తుందా అని ఓ అభిమాని అడగ్గా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ధనుష్ నటిస్తున్న ‘ఓమ్’ నవంబర్ 20కి వాయిదా పడింది.
Comments
Loading comments...

