వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం ప్రధాన రహదారిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దూడ మృతి చెందింది. రహదారిపై ఆవుల సంచారంతో ప్రమాదాలు జరుగుతాయని, విడిచిపెట్టొద్దని పలు మార్లు అధికారుల చెప్పిన లాభం లేదని ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది.
యాక్సిడెంట్లో మరణించన దూడను కుక్కలు పిక్కుకొని తింటుంటే తల్లిగోవు తరిమే ప్రయత్నం చేసింది. రక్తసిక్తమైన దూడను దీనంగా చూస్తూ ఆవు పడిన మూగవేదన స్థానికులను కంటతడిపెట్టించింది.
Comments
Loading comments...

