వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
సంఘం నాయకులు, రెడ్డి బాంధవులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

