Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై ఎఫ్ఎఆర్ రద్దు చేయాలి కొడాలి గోవిందరావు

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 1:53 PM ఖమ్మంGeneral
రాహుల్ గాంధీపై ఎఫ్ఎఆర్ రద్దు చేయాలి కొడాలి గోవిందరావు - Udayam
రాహుల్ గాంధీపై బనాయించిన అక్రమ ఎఫ్ఎఆర్ ను వెంటనే రద్దు చేయాలని నేలకొండపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు హెచ్చరించారు. ఖర్గేను అవమానించిన బీజేపీ నేతలపై చర్యలు విడిచి రాహుల్ పై కేసులు పెట్టడం రాక్షసత్వమన్నారు. పార్టీ పిలుపుతో నిరసనల్లో కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ చైర్మన్లు, సర్పంచ్లు, కార్య కర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజల్లో ఎండగడతామన్నారు.

Comments

G
Loading comments...