వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నిరసనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ తట్టుకోవడం లేదన్నారు.
నల్ల టీ షర్ట్ లు వేసుకొని పోవద్దు అనడం ఎక్కడా లేదని, రాహుల్ గాంధీ టీ షర్ట్ లు ధరించి కూడా పార్లమెంట్ కి వెళ్ళారు అని గుర్తు చేశారు.
Comments
Loading comments...

