Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాగులపాడు అంగన్వాడీకి మరో ఘనత

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 10:02 AM అనంతపురంGeneral
రాగులపాడు అంగన్వాడీకి మరో ఘనత - Udayam
వజ్రకరూరు మండలం రాగులపాడు అంగన్వాడీకి స్వచ్ఛ అవార్డు దక్కింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవార్డును అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీదేవి కలెక్టర్ ఆనంద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రమాదేవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పీడీ సాజిదా బేగం, సీడీపీవో శ్రీదేవి, సూపర్వైజర్ రబియా బేగం, ఐసీడీఎస్ సిబ్బంది లక్ష్మీదేవిని అభినందించారు.

Comments

G
Loading comments...