వార్తలకు తిరిగి వెళ్లండి

తుని, అన్నవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, కోటనందూరు, జగ్గంపేట, ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
Comments
Loading comments...

