వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ చామంతి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు.
ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే కార్డులు జారీ చేస్తోందని, వీటి ద్వారా లభించే సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు.
Comments
Loading comments...

