వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం MLA అతిది గజపతిరాజు పట్టణంలోని 14, 18,19 డివిజన్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రబుత్వ పదకాలపై అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

