Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోవు ఎన్నికల్లో ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 07, 2026 2:28 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రాబోవు ఎన్నికల్లో ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి - Udayam
సత్యసాయి జిల్లా పుట్టపర్తి, రాబోవు ఎన్నికల్లో ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి.ఎరుకల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల సురేష్ సత్యసాయి జిల్లా పిజిఆరెస్ లో డి ఆర్ ఓ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైపిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల సురేష్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో మున్సిపాలిటీలలో, స్థానిక ఎన్నికల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద సీట్లు కేటాయించాలని కోరమన్నారు.

Comments

G
Loading comments...