వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్న దుకాణాన్ని తిరిగి ఏర్పాటు చేయడం సరిపోదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. దుకాణం తొలగింపునకు కారణమేంటో ఎమ్మెల్యే పద్మావతి చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలను ఎమ్మెల్యే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
మల్లయ్య కేసులు ఉపసంహరించి, సీఐపై చర్యలు తీసుకోవాలని, మహిళల పట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

