Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారమూర్ లో చెత్తబుట్టల పంపిణీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 2:15 PM నిర్మల్ General
ప్యారమూర్ లో చెత్తబుట్టల పంపిణీ - Udayam
ప్యారమూర్ గ్రామంలో మండల అభివృద్ధి అధికారి లక్ష్మీకాంత్ రావు గారు, మండల పంచాయతీ అధికారి అబ్దుల్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మహిళలకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లోనే వేయాలని, గ్రామంలో పరిశుభ్రతను పాటిస్తూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...