Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిక్‌బ్యాక్‌లకు ఆధారాలు లభించలేదు: PVR INOX

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:47 PM జాతీయంవాణిజ్యం
కిక్‌బ్యాక్‌లకు ఆధారాలు లభించలేదు: PVR INOX - Udayam
ఉద్యోగులపై వచ్చిన కిక్‌బ్యాక్‌ ఆరోపణలపై ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పీవీఆర్‌ ఐనాక్స్‌ తెలిపింది. అనామక ఫిర్యాదుల్లో ఆరోపణలకు సంబంధించిన తేదీలు, పేర్లు వంటి వివరాలు లేవని పేర్కొంది. మాజీ సీఈఓ ప్రమోద్‌ అరోరాను సంస్థ నుంచి వెళ్లిపోవాలని కోరలేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతో మే 4న ఆయన రాజీనామా చేయగా, దాన్ని సంస్థ ఆమోదించిందని తెలిపింది.

Comments

G
Loading comments...