వార్తలకు తిరిగి వెళ్లండి

లెర్నర్స్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను 60 నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ట్యుటోరియల్‌కు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని, పూర్తి చేసే గడువును 7 నుంచి 15 రోజులకు పెంచాలని భావిస్తోంది.
ఆధార్ ధ్రువీకరణతో లైసెన్స్ వివరాల సవరణకు ఉచిత సేవలను ప్రతిపాదించింది. ఇవన్నీ ముసాయిదా నిబంధనలు మాత్రమే. తుది ఆమోదం వచ్చేవరకు ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయి.
Comments
Loading comments...

