వార్తలకు తిరిగి వెళ్లండి

పీవీఆర్ ఐనాక్స్ షేరు సోమవారం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 8.20% పడిపోయింది. రూ.1,126.60 కనిష్ఠానికి చేరిన షేరు, ఉదయం 9:35 గంటలకు 5%కుపైగా నష్టంతో రూ.1,159 వద్ద ట్రేడైంది.
ఇటీవల కంపెనీ రూ.1,450 చొప్పున రూ.300 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఇందులో 20.7 లక్షల షేర్లను, అంటే 4.09% ఈక్విటీని తిరిగి కొనుగోలు చేయనుంది.
Comments
Loading comments...

