వార్తలకు తిరిగి వెళ్లండి
పీవీఆర్ ఐనాక్స్ లాభాలు.. షేర్లు జంప్

తొలి త్రైమాసికంలో (Q1) ₹56.5 కోట్ల నికర లాభం సాధించడంతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు శుక్రవారం 4% పైగా పెరిగాయి. కంపెనీ రాబడి 11.9% పెరిగి ₹1,622 కోట్లకు చేరగా, ఆపరేటింగ్ మార్జిన్లు గణనీయంగా మెరుగయ్యాయి.
ప్రీమియం ఫార్మాట్లు, బిగ్ స్క్రీన్ షోలకు ఆదరణ పెరగడం, రాబోయే సినిమాల క్రేజ్ వల్ల మార్కెట్లో పీవీఆర్ ఐనాక్స్ షేర్ పుంజుకుంది.
Comments
Loading comments...