వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డులో ఉమాకాంత్ బిరాదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన PVR గ్రాండ్ లగ్జరియస్ రూమ్స్‌ను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో గౌడగాం జన్వాడ బీఆర్‌ఎస్ అధ్యక్షులు గుణవంత్ మాలీ పాటిల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

