Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 02, 2026 4:47 PM నెల్లూరుGeneral
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే - Udayam
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గూడూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ పాల్గొని భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు. కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ యువత ఆయనకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

Comments

G
Loading comments...