Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అరెస్ట్

Follow Udayam on Google
Girish Bidkar Sep 01, 2026 6:26 PM హైదరాబాద్General
పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అరెస్ట్ - Udayam
రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసులో పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను ఇవాళ రాయదుర్గం పోలీసలు అరెస్ట్ చేశారు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో నందులాల్ అనే యువకుడు మృతి చెందగా, జైద్‌షా కద్రీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రమాదం జరిగిన తరువాత కారు ఆపకుండా వెళ్లినట్లు సమాచారం.

Comments

G
Loading comments...