Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 2:21 PM విజయనగరంGeneral
పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలి - Udayam
గత ప్రబుత్వ హయాంలో TDP అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని ఎస్.కోట MLA లలితకుమారి భావోద్వేగంగా అన్నారు. బుధవారం జనసేన ఇన్‌ఛార్ట్‌ ఒబ్బిన సత్యనారాయణ, జనసైనికుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జనసైనికులు పవన్‌ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...