వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
నియోజకవర్గ సమన్వయకర్త డా. దుర్గారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎల్‌ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

