Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళికి పీవీ సింధు రిప్లై

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 20, 2026 2:21 PM జాతీయంవినోదం
రాజమౌళికి పీవీ సింధు రిప్లై - Udayam
జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన పీవీ సింధును అభినందిస్తూ దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్‌కు ఆమె ఇచ్చిన రిప్లై నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. మీ సినిమాలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పాత్ర ఉంటే నటించడానికి సిద్ధమంటూ సింధు సరదాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...