వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా ఓపెన్ నుంచి పి.వి. సింధు నిష్క్రమణ

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్‌లో పి.వి. సింధు ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫెయ్ చేతిలో 21-16, 20-22, 18-21 తేడాతో పరాజయం పాలైంది.
తొలి గేమ్‌ను గెలిచినప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకోవడంతో సింధు ఓటమి ముఖం చూసింది. ఇటీవల జపాన్ ఓపెన్ గెలిచిన సింధుకు ఈ ఫలితం నిరాశ పరిచింది.
Comments
Loading comments...