Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటి రేగలో ఎక్సైజ్ పోలీసుల దాడులు

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 10:47 PM విజయనగరంGeneral
పూసపాటి రేగలో ఎక్సైజ్ పోలీసుల దాడులు - Udayam
పూసపాటిరేగ మండలం కాలపురెడ్డిపేట గ్రామ పరిధిలో అనధికార మద్యం దుకాణంపై భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేశారు. ఈ సోదాల్లో ఎనిమిది మద్యం బాటిళ్లతో ఓ మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అమరావతి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...