Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి మున్సిపాలిటీలో ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 6:31 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తి మున్సిపాలిటీలో ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం - Udayam
SSS : పుట్టపర్తి పురపాలక సంఘంలోని 28 వార్డులకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాను మంగళవారం ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు తెలిపారు. ఓటర్ల పరిశీలన కోసం జాబితాలను ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రజలు జాబితాను పరిశీలించి తమ పేరు, ఓటరు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...