Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టిన 13 రోజులకే చిన్నారికి పాస్‌పోర్టు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 9:37 AM శ్రీకాకుళంGeneral
పుట్టిన 13 రోజులకే చిన్నారికి పాస్‌పోర్టు - Udayam
జిల్లాకి చెందిన చిన్నారి ఆగస్త్య పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు వచ్చింది. ఇచ్ఛాపురంలోని దాసన్నపేటలో ఉంటున్న ఆశీష్ , గీత మాధురిల కుమార్తె ఆగస్త్య మే 30న రాజమండ్రిలో జన్మించింది. వృత్తి రీత్యా ఆశీష్ లండన్‌లో ఉండటంతో బిడ్డను తీసుకెళ్లేందుకు పాస్ పోర్టుకు ఈ నెల 6న దరఖాస్తు చేయగా 12న మంజూరైంది. చిన్నారికి 13 రోజులకే పాస్‌పోర్టు రావడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

Comments

G
Loading comments...