వార్తలకు తిరిగి వెళ్లండి

మందస పోలీస్ స్టేషన్ పరిధిలో పుస్తెలతాడు చోరీ కేసులో ఒడిశాకు చెందిన చందన్ మహరాణా, సంగీత మహరాణా, భాగ్యశ్రీ మహరాణా, రాజేంద్ర మహరాణాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కె.కృష్ణ ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
నిందితుల నుంచి సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కంచిలి, మందస పరిసరాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

