వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో పొలంలో పనిచేస్తున్న కిష్టమ్మ మెడలోని పుస్తెలతాడును లాక్కునేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఆమె కేకలు వేయడంతో సమీప రైతులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నిందితులు వడ్డే సాయిలు, అరవింద్‌గా గుర్తించారు. గతంలోనూ వారిపై కేసులు ఉన్నాయని జిన్నారం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

