వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బోండాల లోడ్ మాటున పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మహబూబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో బంధించిన 8 పశువులను గుర్తించారు. వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేదు.
ఈ ఘటనలో అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలి శివ, బంగారి లచ్చన్నలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక ఉన్న ఇతరుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

