Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చేతితో పూరీలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 30, 2026 3:34 PM కర్నూలుGeneral
ఎమ్మెల్యే చేతితో పూరీలు - Udayam
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వార్డు పర్యటనలో భాగంగా ఓ హోటల్‌లో పూరీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్న ప్రయత్నం ప్రజలను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే స్వయంగా చేసిన పూరీలను ఒక కార్యకర్త రూ. 2 వేలకు కొనుగోలు చేయడం విశేషం. తన పర్యటనల్లో ఇలాంటి విభిన్న కార్యక్రమాలతో ఆయన ప్రజలకు చేరువవుతున్నారు.

Comments

G
Loading comments...