Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఊరట: బాధితులకు ఆర్థిక భరోసా

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 3:55 PM ప్రకాశం General
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఊరట: బాధితులకు ఆర్థిక భరోసా - Udayam
ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 29 మంది లబ్ధిదారులకు రూ. 36.90 లక్షల విలువైన చెక్కులను ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అందజేశారు. పేదల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడిగిన వెంటనే నిధులు విడుదల చేస్తోందని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి భరోసా లభిస్తోందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...