వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. 373 మందికి పట్టాలు, 13 మందికి బంగారు పతకాలు ప్రదానం చేసిన ఆమె, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని రాష్ట్రపతి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్ మరియు అనిత పాల్గొన్నారు.
Comments
Loading comments...

