Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరులో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 3:51 PM కర్నూలుGeneral
ఆలూరులో మెగా జాబ్ మేళా - Udayam
ఆలూరు జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పాల్గొన్న ఈ కార్యక్రమంలో 120 మంది యువత నమోదు చేసుకోగా, వారిలో 30 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు జ్యోతి ఆఫర్ లెటర్లు అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...