Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుణెతో నా అనుబంధం ఎంతో ప్రత్యేకం

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 10:20 PM జాతీయంక్రీడలు
పుణెతో నా అనుబంధం ఎంతో ప్రత్యేకం  - Udayam
పుణెలో ఎన్నో కీలక టోర్నీల్లో ఆడి విజేతగా నిలిచానని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపారు. ఇక్కడే వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచానని, కామన్వెల్త్‌, ర్యాంకింగ్ టోర్నీల్లో విజయాలు సాధించానని గుర్తుచేసుకున్నారు. పుణెలో తనను ‘ఫూల్ రాణి’ అని పిలుస్తారని, గణేశ్ ఉత్సవాల్లో ఆరతిలో పాల్గొనడం ఎంతో ప్రత్యేకంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...